ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాప్ కి భయపడిన విజయ్..?

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 07:50 PM

'వరల్డ్ ఫెమస్ లవర్' విడుదలకు ముందు పెద్దగా సినిమాని ప్రమోట్ చెయ్యని విజయ్ దేవరకొండ సినిమా విడుదలకు వారం ముందు మాత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్, రిలీజ్ ఈవెంట్ అంటూ హంగామా చేసాడు. అయితే సినిమా విడుదలై ప్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత విజయ్ దేవరకొండ మీడియాకి ముఖం చూపించడం మానేసాడు. సినిమా విషయం మాట్లాడాల్సి వస్తుందనో.. లేదంటే పోయిన సినిమాకి బ్యాండ్ వాయించడం అవసరం లేదనుకున్నాడో కానీ.. విజయ్ దేవరకొండ మాత్రం 'వరల్డ్ ఫెమస్ లవర్' ని కనీసం సోషల్ మీడియాలో కూడా ప్రమోట్ చేయకుండా మానెయ్యడంతో... ఆ సినిమా నిర్మాత లబో దిబో అంటున్నాడు. పూరితో ఫైటర్ సినిమా కోసం విజయ్ ముంబై చెక్కేసాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa