ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ రంగస్థలం తర్వాత 'అల వైకుంఠపురములో'!

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2020, 07:46 PM

బాహుబలి 2 లెక్కలేనన్ని బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టింది. బాహుబలి రికార్డు బ్రేక్ చెయ్యాలి అంటే.. అది ఏ స్టార్ హీరో వలన అయ్యే పని కాదన్నట్లుగా ఉంది. అయితే కొన్ని చిత్రాలు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ లో నెలలు తరబడి అడుతూనే ఉంటాయి. ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ థియేటర్స్ అంటే హీరోలకు చాల ప్రత్యేకం. అయితే ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ టాప్ కలెక్షన్స్ లో బాహుబలి 3,76,26,472 వసూళ్లతో టాప్ వన్ లో ఉండగా.. రామ్ చరణ్ రంగస్థలం ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ 2,41,29,022 కలెక్షన్స్ పరంగా సెకండ్ ప్లేస్ లో ఉంది. మూడవ స్థానం లో బాహుబలి- 1, 2,04,75,067 నాలగవ స్థానంలో అల్లు అర్జున్ తాజా బ్లాక్ బస్టర్ అలా వైకుంఠపురములో ఉంది. అలా వైకుంఠపురములో ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ 1,82,02,423 కలెక్షన్స్ తో నాల్గవ స్థానంలో ఉంది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa