అమృత అయ్యర్ తమిళ విజయ్ ‘బిగిల్’లో మహిళా పుట్ బాల్ జట్టులో సభ్యురాలిగా నటించింది. ఎనర్జిటిక్ రామ్ హీరోగా వస్తోన్న చేస్తున్న ‘రెడ్’ చిత్రంలో నటిస్తోంది.ఈమెకు తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. ‘రెడ్’ , 30 రోజుల్లో ప్రేమించడం ఎలా,సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించబోతోంది. అందానికి తోడు చక్కటి నటన ఈ బ్యూటీకి కలిసొస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa