ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ హోలీ సాంగ్..

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 09, 2020, 12:57 PM

అది 2017. ప్రపంచ తెలుగు మహా సభలు వైభవంగా జరిపించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సభల కోసం కొన్ని పాటలను ప్రత్యేకంగా తెరకెక్కించింది. వీటిల్లో ఓ పాటను వంశీ పైడిపల్లి తెరకెక్కించగా, విజయ్ దేవరకొండ నటించాడు. హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ సాగే పాట, ఈ హోలీ సందర్భంగా మరోసారి వైరల్ అయింది. ఈ దాదాపు రెండున్నరేళ్ల క్రితం చిత్రీకరించినదే అయినా, సందర్భం రావడంతో, 'రౌడీ' అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ మరోసారి చూడవచ్చు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa