ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యామీ గౌతమ్ లేటెస్ట్ పిక్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 11, 2020, 07:13 PM

తెలుగుతోపాటు కన్నడ, తమిళ చిత్రాలు కూడా చేసింది. అయినప్పటికీ ఆమెకు దక్షిణాదిలో నిరాశే ఎదురైంది. అయితే బాలీవుడ్‌ నుంచి మాత్రం ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. గ్లామర్‌పరంగానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో రవిబాబు 'నువ్విలా', ఆ తర్వాత నితిన్`కొరియర్‌బాయ్ కళ్యాణ్` ,'గౌరవం' లాంటీ సినిమాలతో తెలుగు వారిని అలరించిన హిందీ నటి యామీ గౌతమ్. అయితే ఆమె నటించిన ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అలరించకపోవడంతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది యామీగౌతమ్.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa