కొరటాల శివ, రామ్ చరణ్ ఇద్దరు చిరు 'ఆచార్య' టైటిల్ విషయంలో ఆలోచనలో ఉన్నట్లుగా లేటెస్ట్ న్యూస్. ఎందుకంటే 'ఆచార్య' అనేది కేవలం చిరుకి మత్రమే సెట్ అవుతుంది. కానీ ఈ సినిమాలో మరో హీరో మహేష్ బాబు కూడా నటిస్తున్నాడు.దీంతో టైటిల్ లో ఇద్దరి పేర్లు ఉండేలా.. ఇద్దరి హీరోలకు సెట్ అయ్యేలా పెట్టాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా మల్టీస్టారర్ అనుకుంటున్నారు కాబట్టి.. ఈ సినిమాకి ఒక పవర్ ఫుల్ టైటిల్ అయితే బావుంటుంది అనే ఆలోచనలో కొరటాల - చిరు - చరణ్ ఉన్నారనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa