పవిత్ర పూరీ.. రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన 'బుజ్జిగాడు' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో బుజ్జి త్రిషగా నటించి అలరించింది. ఆ సినిమా తర్వాత పవిత్ర.. మరే ఇతర సినిమాల్లోను కనిపించలేదు. అయితే ఆమె ఎప్పటికప్పడు తన ఫోటోలను, ఇతర సంగతుల్నీ తన సోషల్ మీడియా ద్వారా తన ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa