ప్రముఖ హీరో కమల్ హాసన్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల భారతీయుడు 2 సినిమా షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. దీని పై కమల్ హాసన్ కు సీబీసీఐడీ పోలీసులు నోటీసులు పంపారు. దీనికి సంబంధించి కమల్ విచారణకు కూడా హాజరయ్యాడు. అయితే పోలీసులు విచారణ సమయంలో తనను వేధిస్తున్నారంటూ కమల్ హాసన్ తమిళనాడు హైకోర్టును ఆశ్రయించాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa