కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ప్రస్తుతం 'ఆచార్య' సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ మరియు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.అయితే ఈ సినిమాకు కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ కేవలం పేరుకు మాత్రమే అని సినిమాకు కావాల్సిన పెట్టుబడి మొత్తం మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిరంజన్ రెడ్డి మాత్రమే పెట్టుకుంటున్నారు అని పుకార్లు వస్తున్నాయి. తాజాగా ఈ పుకార్లను నిరంజన్ రెడ్డి ఖండించారు. ఇవన్నీ తప్పుడు వార్తలు అని ఆయున తెలియజేసారు. ఈ విషయాన్ని అయన తెలియజేస్తూ ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa