హిందీలో ‘దేదే ప్యార్ దే’ చిత్రంలో నటించింది నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూవీలో నటుడు అజయ్ దేవగణ్ సరసన హీరోయిన్ గా నటించింది ఈ భామ. ఈ చిత్రం ఆమెకు అక్కడ మంచి సక్సెస్ ను ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలసి మరో హిందీ సినిమాలో నటిస్తున్నారు. అజయ్ హీరోగా రూపొందే ‘థ్యాంక్ గాడ్’ చిత్రంలో ఆయనకు జోడీగా రకుల్ ను ఎంపిక చేశారని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa