ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ హీరోయిన్స్ తో నటించాలని ఉంది : విజయ్ దేవరకొండ

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 23, 2020, 06:09 PM

నటుడు  విజయ్ దేవరకొండకి ఎవరితో పని చేయాలని ఉందనే ప్రశ్న ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. దానికి సమాధానంగా   `ప్రత్యేకంగా ఫలానా వారితో కలిసి పనిచేయాలనేం లేదు. ఏ  చిత్ర పరిశ్రమకు చెందిన నటితో  నటించడానికైనా  నేను సిద్ధమే . అయితే  ఎవరినైనా ఎంచుకోమని అడిగితే.. నేను జాన్వీ కపూర్,  కైరా అద్వాని   పేర్లు  చెబుతానని  విజయ్  తెలిపాడు. విజయ్  ప్రస్తుతం  పూరీ జగన్నాథ్  రూపొందిస్తున్న `ఫైటర్` సినిమాలో నటిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa