ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ బారిన ఎక్కువ మందికి పడకుండా ప్రధాని మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చారు. ఈ కర్ఫ్యూ ప్రజల స్వచ్చంద సహకారంతో విజయవంతమైంది. కొన్ని చోట్ల ప్రజలు రోడ్లపై తిరుగుతుంటే వారి దగ్గర పోలీసులు వ్యవహరించిన తీరుని నటి ప్రణీత తప్పు పట్టారు. రూల్స్ పాటించని వారి పట్ల ఇంత కఠినంగా ఉండటం అవసరమా అని నిలదీస్తూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa