ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజమైన సాహసం

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 25, 2020, 02:44 PM

ప్రధాని నరేంద్ర మోదీ తరహాలోనే సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూడా 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' పేరిట తీసిన డాక్యుమెంటరీలో నటించిన విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి 8 గంటలకు 'మ్యాన్‌ వర్సెస్‌ వైల్డ్‌' షో.. డిస్కవరీ చానెల్‌లో ప్రసారం కానుంది.ఈ ప్రోగ్రాం హోస్ట్‌ బేర్‌గ్రిల్స్‌తో కలిసి కర్ణాటకలోని బండిపురా టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌లో రజనీకాంత్‌ అటవీ సాహసయాత్ర చిత్రీకరించారు. తాజాగా డిస్కవరీ చానెల్‌ ప్రోమో విడుదల చేయగా..అడవిలో జీపు నడుపుతూ , కొండలు ఎక్కడం లాంటి సాహసాలు చేస్తూ రజనీ కనిపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa