'బాహుబలి', 'సాహో' సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు ప్రభాస్. బాహుబలి తర్వాత ప్రభాస్ మ్యానియా అమాంతం పెరిగిపోయింది. అందుకు నిదర్శనమే తాజాగా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు.ట్విట్టర్ లో ఓ నెటిజన్ మీకు సౌత్ ఇండియాలో ఇష్టమైన హీరో ఎవరు అని అడగగా నా ఫేవరేట్ స్టార్ ప్రభాస్ అని శ్రేయాస్ అయ్యర్ తెలిపాడు. తనకు అందివచ్చిన ఛాన్సులను సద్వినియోగం చేసుకొని టీమ్ ఇండియాలో తనకంటూ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అయ్యర్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa