యంగ్ డైరెక్టర్ సంపత్ నంది కరోనా బాధితుల సహాయార్ధం తన వంతు సాయంగా కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం 5 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో సహాయంగా అందించే ప్రతి రూపాయి ఎంతో కీలకం అని తన వంతుగా 5 లక్షల రూపాయలు సహాయంగా అందిస్తున్నట్టు తెలిపారు. ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమై ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనీ సంపత్ నంది కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa