శేఖర్ కమ్ములకు ఎందరో అభిమానులు ఉన్నారు. దగ్గుపాటి వారసుడు రానా ని గతంలో 'లీడర్' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేశాడు. ఈ చిత్రంతో రానా కెరీర్ మలుపు తిరిగింది. లీడర్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీరిరువురి కాంబినేషన్ ఓ చిత్రం రానుంది. ప్రస్తుతం నాగ చైతన్యతో చేస్తున్న 'లవ్ స్టోరీ' చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని రానాతో చేస్తాడని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa