ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీ మిస్ చేసుకున్న సినిమాలు ఇవే !

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 14, 2020, 04:53 PM

ఎలా వదులుకున్నా ఆ సినిమాలు హిట్లు కొట్టినప్పుడు, చిన్నపాటి బాధ కలగడమనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది.అలా కొన్ని కారణాల వలన బన్నీ వదులుకున్న సినిమాల జాబితాలో 'జయం' .. 'భద్ర' .. '100 % లవ్' .. 'పండగ చేస్కో' .. 'అర్జున్ రెడ్డి' .. 'గీత గోవిందం' సినిమాలు కనిపిస్తున్నాయి. ఈ కథలు ముందుగా బన్నీ దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన చేయలేకపోయాడట. ఆ తరువాత ఆ సినిమాలు వేరే హీరోలకి హిట్లు తెచ్చిపెట్టాయి. ఇక విక్రమ్ కుమార్ 'గ్యాంగ్ లీడర్' .. చైతూ 'ఒక లైలా కోసం' .. రవితేజ 'డిస్కోరాజా' కథలు కూడా బన్నీ దగ్గరికే ముందుగా వచ్చాయట. ఆయన ఆ సినిమాలను వదులుకోగా అవి పరాజయం పాలయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa