మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'గాయత్రి'. మదన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఈ నెల 9న తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే.. తమన్ సంగీత సారథ్యంలో రూపొందిన 'ఒక నువ్వు ఒక నేను' పాటకి సంబంధించిన వీడియో ప్రోమోని
గురువారం) విడుదల చేశారు. విష్ణు, శ్రియపై చిత్రీకరించిన ఈ పాటలో భార్యాభర్తల అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa