బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రియాల్టీ షో 'బిగ్‌బాస్ సీజన్3' విజేత రాహుల్ సిప్లిగంజ్ కార్మికుల కోసం చక్కటి పాటను ఆలపించాడు. కార్మికుల కోసం పాడిన ఈ పాట ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాహుల్ పాడిన ఈ పాటకు తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. మన కార్మికుల కోసం అద్భుతమైన పాట పాడిన రాహుల్ కు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
పూర్తి పాటకోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa