లాక్ డౌన్ సమయంలో ఏం తోచడం లేదా. సమయం ఎలా గడపాలో అర్ధం కావడం లేదా? బోర్ ఫీలవుతున్నరా? అయితే మీకోసమే ఈ శుభవార్త.. ఈ సినిమా చూస్తూ కాలక్షేపం చేయండి. ఈ హవా సినిమాలో హీరో పాత్ర దొంగగా పరిచయమవుతుంది. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేసిన తీరు అద్భుతం. క్లైమాక్స్ లో ట్విస్ట్ ఈ సినిమాకు పెద్ద హైలైట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు కొన్ని సినిమాలు స్ఫురిస్తాయి. అదే డ్రాబ్యాక్. ఈ సినిమాను మీ కుటుంబంతో కలిసి చూసి ఎంజాయ్ చేయండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa