తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న అతికొద్ది మంది మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులలో ప్రగతి కూడా ఒకరు. హీరోయిన్ తల్లిగా.. వదినగా చాలా సినిమాల్లో యాక్ట్ చేసింది. అప్పట్లో చిరుత సినిమాలో రామ్ చరణ్ తల్లిగా కూడా ఈమె నటించింది. ఆ తర్వాత కూడా చాలా సినిమాలు చేసింది.. తనకంటే చాలా పెద్ద హీరోలకు కూడా అమ్మగా నటించింది ప్రగతి. ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో అన్నిరకాలు షూటింగ్స్ రద్దు చేసారు. దీంతో ఆర్టిస్టులు అందరు ఇంటికే పరిమితమయ్యారు. ఈ సందర్భంగా నటీనటులు తమకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. కొందరు వంటలు చేస్తుంటే, మరికొందరు బొమ్మలెస్తున్నారు. ఇంకొందరు డ్యాన్స్‌లతో ఇరగదీస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ప్రముఖ క్యారక్టర్ నటి ప్రగతి ఇప్పటికే కొన్ని డాన్సు స్టెప్పులతో సోషల్ మీడియాలో రచ్చ చేసింది. ఇప్పటికే తమిళ స్టార్ విజయ్ తాజా సినిమా మాస్టర్ లోని ఓ మాస్ పాటకు లుంగీ కట్టి మాస్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
Pragathi Aunty Shake Dance Video | Pragati Aunty Dance | Cine Updates |... https://t.co/xFM1ZonnSP via @YouTube
— Suryaa Telugu News (@SuryaTeluguNews) June 1, 2020
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa