ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బన్నీ మూవీ బడ్జెట్ లో మార్పు లేదట ?

cinema |  Suryaa Desk  | Published : Sun, Jul 19, 2020, 10:21 AM

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో  ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు . ఈ సినిమాతో మరో భారీ హిట్ కొడతారా చూడాలి. అయితే ఈ సినిమాకి భారీ బడ్జెట్ వేశారాట. కరోనా తరువాత కూడా బడ్జెట్ లో మార్పు లేదట. ఇక ఆగ‌స్ట్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసి సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ లో బన్నీ – రష్మిక పై సాంగ్ షూట్ చేయనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa