సూపర్ స్టార్ రజనీకాంగ్, కబాలీ ఫేం పా రంజీత్ క్యాంబినేషన్ లో రూపుదిద్దుకున్న మూవీ కాలా.. ముంబై మురికివాడల డాన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 27వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్ ను మార్చి ఒకటో తేదిన విడుదల చేయనున్నారు.. నానా పటేకర్, హుమా ఖురేషి, సముతిర ఖని వంటి నటీనటులు నటించిన ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలచేయనున్నారు. రజనీ అల్లుడు ధనుష్ తన వండర్ బార్ బ్యానర్ పై నిర్మించాడు..
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa