ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేహా శర్మ చెల్లలు కూడా స్టార్ట్ చేసింది

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 01, 2018, 02:36 PM

చిరుత మూవీలో రామ్ చరణ్ సరసన నటించిన  నేహా శర్మ  ఆ త‌ర్వాత  ఇక్కడ ఒకటి..రెండు ట్రయల్స్ వేసి బాలీవుడ్ చెక్కేసింది. తాజాగా.  తన చెల్లి ఐషా శర్మను కూడా లైన్ లోకి తీసుకొచ్చేసింది.అందాల ఆరబోతలు.. బికినీ ఫోటో షూట్స్.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో సోయగాల ప్రదర్శనలు.. సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు ఫోటోల‌తో ఇప్ప‌టికే అందాల ర‌చ్చ చేస్త‌న్న‌ది.. తాజా ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది ఐషా శర్మ. బ్లాక్ డ్రెస్ లో ఈ భామ కనిపిస్తున్న లుక్ అదిరిపోయింది.. మీరూ ఆ ఫోటోపై లుక్ వేసుకోండి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa