ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నానీ కృష్ణార్జున‌యుద్ధం హోలి పోస్ట‌ర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 02, 2018, 02:16 PM

నేచుర‌ల్ స్టార్ నానీ తాజాగా న‌టిస్తున్న మూవీ కృష్ణార్జున‌యుద్ధం..ఈ మూవీకి మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌కుడు. ఈ మూవీలో నానీ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు.. అత‌డి స‌ర‌స‌న అనుప‌మ‌ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తున్న‌ది..ప్ర‌స్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుపుకుంటున్న‌ది.. ఇక హోలీ సంద‌ర్భంగా ప్ర‌త్యేక పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. హ‌లీ రంగుల్లో ఈ పోస్ట‌ర్ ను ముద్రించారు.. ఈ మూవీకి త‌మీజ్ సంగీతం అందిస్తున్నాడు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa