ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ ఫొటోస్ షేర్ చేసిన లావణ్య

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 04, 2021, 02:42 PM

హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాట్ స్టిల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.  లావణ్య తన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోలో లావణ్య స్లిమ్, హాట్ లుక్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తన ఫేవరెట్ ఫొటోషూట్లలో ఇది ఒకటని లావణ్య తెలిపింది. ఈ ఫొటోషూట్‌కు చాలా ఎక్కువ సమయం పట్టిందని పేర్కొంది. లావణ్య ప్రస్తుతం సందీప్ కిషన్ సరసన `ఏ1 ఎక్స్‌ప్రెస్` సినిమాలో నటిస్తోంది. హాకీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదల కాబోతోంది.




 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa