ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపే క‌ళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే నుంచి ‘హే ఇందూ’ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 12, 2018, 03:45 PM

నంద‌మూరి హీరో కల్యాణ్ రామ్ తాజా చిత్రం ‘ఎమ్మెల్యే. కాజ‌ల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి ఉపేంద్ర మాధవ్ ద‌ర్శ‌కుడు.. ఈ మూవీ ఈ నెల 23వ తేదిన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఇక‌ ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక‌ను ఈ నెల 17వ తేదిన ఎపిలోని క‌ర్నూల్లో నిర్వ‌హించ‌నున్నారు.. ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర యూనిట్ తో పాటు నంద‌మూరి కుటుంబ స‌భ్యులు హాజ‌రుకానున్నారు.. ఈ మూవీకి మ‌ణిశ‌ర్మ సంగీతం స‌మ‌కూర్చాడు.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీలోని హే ఇందూ సాంగ్ ను చిత్ర యూనిట్ రేపు విడుద‌ల చేయ‌నుంది.. ఈ సాంగ్ ను క‌ళ్యాణ్ రామ్, కాజ‌ల్ పై చిత్రీక‌రించారు..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa