ఓ పక్క ‘తౌక్తే’ తుఫాన్ ధాటికి భారీ వృక్షాలు నేలకూలాయి. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద భారీ నష్టమే జరిగింది. నగరంలోని అనేక ప్రాంతాల్లోనూ చెట్లు కూలాయి. తాజాగా దీపికా సింగ్ గోయల్ ఇంటి ముందు కూడా ఓ చెట్టు తుఫాన్ ఈదురుగాలులకు పడిపోయింది. నేలరాలిన ఆ చెట్టు వద్ద.. యాక్ట్రెస్ దీపికా సింగ్ ఫోటోషూట్ చేసింది. ప్రకృతి ప్రకోపాన్ని ఎంజాయ్ చేయాలన్న రీతిలో తన ఇన్‌స్టాలో పోస్టులు పెట్టింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa