రజినీకాంత్- పా రంజిత్ కాంబినేషన్‌లో 'కాలా' చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హుమా ఖురేషి.. రజనీకాంత్ ప్రేయసిగా నటించింది. అంతేకాదు హుమా.. హిందీలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. అనురాగ్ కష్యప్ దర్శకత్వంలో వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్' సినిమా ద్వారా హిందీ చిత్ర సీమకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ తన కెరీర్ కొనసాగిస్తూనే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa