ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మరో ప్రస్థానం' మూవీకి యూ/ఏ సర్టిఫికెట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Sep 14, 2021, 12:00 PM

జాని దర్శకత్వంలో యువ హీరో తనీష్‌, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మరో ప్రస్థానం. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మరో ప్రస్థానం చిత్రానికి సెన్సార్ నుంచి యూఏ సర్టిఫికెట్ లభించింది. వన్ షాట్ ఫిల్మ్ గా సెన్సార్ సభ్యుల ప్రశంసలు మరో ప్రస్థానం చిత్రానికి దక్కాయి. మరో ప్రస్థానం సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa