రంగస్థలం మూవీని పూర్తి చేసిన రామ్ చరణ్ తేజ్ తన తదుపరి మూవీని మాస్ మసాలా దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేయనున్నాడు.. ఇక చెర్రీ బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆ మూవీ ఫస్ట్ ను విడుదల చేసింది. ఇందులో చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు రామ్ చరణ్. డి వి వి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించనున్నా ఈ మూవీకి డి వి వి దానయ్య నిర్మాత.. కైరా అద్వాని హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.. కాగా చెర్రీ బర్త్ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనను తమ తమ సోషల్ మీడియాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు…
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa