ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్​ సేతుపతిపై పరువు నష్టం కేసు నమోదు

cinema |  Suryaa Desk  | Published : Sun, Dec 05, 2021, 11:19 PM

తమిళ హీరో  విజయ్​సేతుపతిపై పరువు నష్టం కేసు నమోదైంది. మహా గాంధీ అనే వ్యక్తి  విజయ్​సేతుపతిపై దావా వేశారు." వైద్య పరీక్షల కోసం మైసూర్​ విమానాశ్రయంలో వెళుతూ విజయ్​ సేతుపతిని కలిసిను అని ఆయన సినిమా విజయాలకు మెచ్చుకున్నాను. కానీ నన్ను అయన అవమానించాడు. విమానాశ్రయంలోనే కులం పేరుతో నన్ను దూషించాడు అని చెప్పాడు. అతని మేనేజర్​తో నాపై దాడి చేయించాడు అని చెప్పాడు. ఆ తరువాత  రోజున తనపై దాడి జరిగిందిన అయన  కట్టుకథ అల్లాడు. విజయ్​ సేతుపతి మేనేజర్​ దాడి చేయటం వల్ల నా వినికిడి శక్తి కోల్పోయాను. " అని మహా గాంధీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa