రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు డింపుల్ హైతీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు విడుదలై ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా అట్టా సూడాకే చిత్రంలోని లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటలో మీనాక్షి చౌదరి, రవితేజ ఆడిపాడినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa