సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం "భీమ్లా నాయక్". ఈ సినిమా నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మంచి పవర్ ఫుల్ అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. మరి థమన్ ఇచ్చిన మాస్ సాంగ్ లాలా భీమ్లా కి డీజే వెర్షన్ ని ఈ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ డిసెంబర్ 31న సాయంత్రం 7 గంటలకి రిలీజ్ చేయనుండగా ఈ డే కూడా వచ్చేయడంతో పవన్ అభిమానులు మరియు మ్యూజిక్ లవర్స్ ఈ బ్లాస్ట్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ సాలిడ్ హైప్ ఈ సాంగ్ పై నెలకొంది. ఇక ఇది వచ్చాక 31 రాత్రి రచ్చ ఇంకో లెవెల్ కి వెళ్తుంది అని చెప్పాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa