దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా 'బీస్ట్'. ఈ సినిమాలో విజయ్ సరసన పూజాహేగ్దే నటించింది. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. విజయ్ 2021 సంక్రాంతి కానుకగా వచ్చిన 'మాస్టర్' సినిమా తెలుగులో మంచి విజయం సాధించింది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా 2022 ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa