ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ ఆర్ ఆర్' నుండి 'రామం రాఘవం' పాట రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 31, 2021, 09:02 PM

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటించిన సినిమా 'ఆర్ ఆర్ ఆర్' .ఈ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో ఒలివియా మోరీస్, అలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుండి రైజ్ ఆఫ్ రామ్ పేరిట ఓ పాటను విడుదల చేయనున్నారు చిత్ర బృందం. ఈ పాటను కే. శివ దత్తా రాశారు.ఈ పాట ఈరోజు రాత్రి 9 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa