ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సమంత ఊ అంటావా మావా ..ఊ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ లో నటించింది.తాజాగా ఈ సాంగ్ కోసం సమంత డ్యాన్స్ ప్రాక్టీస్ చేసిన వీడియో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa