ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'రౌడీబాయ్స్' సినిమాలోని 'డేట్ నైట్' అనే సాగే పార్టీ పాటను విడుదల చేశారు. ఆశిష్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు.ఈ సినిమాలో అనుపమ హీరోయిన్ గా నటించింది . ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు .ఈ సినిమాకిశ్రీ హర్ష దర్శకత్వం వహించారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa