ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మ‌హేష్ 'స్పైడర్' టీజర్ వ‌చ్చేసింది

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 09, 2017, 12:28 PM

హైద‌రాబాద్‌: మహేష్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. మురుగదాస్‌ దర్శకుడు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మాత. బుధవారం మహేష్‌బాబు పుట్టిన రోజు ఈ సందర్భంగా చిత్ర బృందం ‘స్పైడర్‌’ టీజర్‌ని విడుదల చేసింది. ఈ సినిమాలో మహేష్‌బాబు స‌రికొత్త లుక్‌లో సంద‌డి చేస్తున్నారు. ఎస్‌జే సూర్య ప్ర‌తిక‌థానాయ‌కుడిగా న‌టిస్తున్నారు. 'పెరుగుతున్న జ‌నాభాను కంట్రోల్‌ చేసేందుకు గ‌వ‌ర్న్‌మెంట్‌, భూకంపం, ఈ సునామీలా నేనూ ఒక భాగమే' అని ఎస్‌జే సూర్య చెబుతున్న డైలాగ్ టీజ‌ర్‌కు హైలెట్‌గా నిలిచింది.  విజయ దశమి సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయ‌ను











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa