ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫొటగ్రాఫేర్స్ తో వరుణ్ ధావన్ అన్న మాటలకు నవ్విన సమంత

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 01:14 PM

రాజ్ అండ్ డికె దర్శకత్వంలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ అండ్ సౌత్ సైరన్ సమంత ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ప్రాజెక్ట్ కి ‘సిటాడెల్’ అనే టైటిల్ ని మేకర్స్ ఖరారు చేసారు.ఈ ప్రాజెక్ట్‌ గురించి అధికారిక ప్రకటన లేనప్పటికీ,లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి.రీసెంట్గా వరుణ్ ధావన్ అండ్ సమంత రూత్ ప్రభు డైరెక్టర్స్ రాజ్ అండ్ డికెతో కలిసి అంధేరిలో కనిపించారు.ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ వైరల్ అవుతుంది.ఆ వీడియో ఏంటి అంటే.....అక్కడ ఉన్నవాళ్ళు అందరూ సామ్ ను చుట్టుముట్టి,ఫోటోలు అడగడంతో,వరుణ్ ఆమెను భయపెట్టవద్దని 'దారో మత్,క్యున్ దారా రహే హో ఇస్కో (ఆమెను భయపెట్టవద్దు.మీరు ఆమెను ఎందుకు భయపెడుతున్నారు)'
అని వారికి చెప్పి,ఆమెను బయటికి తీసుకుని వచ్చాడు.ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa