ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమాలు

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 12, 2022, 01:19 PM

టాలీవుడ్ టాప్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కరు.అభిమానులు అందరూ పవర్ స్టార్ యాటిట్యూడ్ అండ్ స్వాగ్ ని చాలా ఇష్టపడతారు.ఇతర భాషల సినిమాలను తెలుగులోకి రీమేక్ చేసి ఈ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంటున్నాడు.
పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమాలు ఇవే::
గోకులంలో సీత
సుస్వాగతం
ఖుషి
అన్నవరం
తీన్ మార్
గబ్బర్ సింగ్
గోపాల గోపాల
కాటమరాయుడు
వకీల్ సాబ్
భీమ్లా నాయక్






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa