ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హృతిక్​రోషన్​ క్రిష్-4 షూటింగ్ షురూ..

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 14, 2022, 05:48 PM

బాలీవుడ్ హీరో హృతిక్​రోషన్​ నటించనున్న ‘క్రిష్​-4’ షూటింగ్​ జూన్​లో ప్రారంభం కానుందని సమాచారం. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందట. టైమ్‌ ట్రావెల్‌ కథాంశంతో ఈ మూవీ ఉంటుందని సమాచారం. ఈ సిరీస్​లో తొలి సినిమా అయిన ‘కోయీ మిల్​గయా’ చిత్రంలోని గ్రహాంతర వాసి జాదూ పాత్ర క్రిష్​-4లో కీలకంగా ఉంటుందట. ఆ జాదూ సాయంతోనే క్రిష్.. తన తండ్రి రోహిత్​ మెహ్రాను కాపాడతారని తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa