యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్,విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది.ఈరోజు ఉదయం 'అశోక వనంలో అర్జున కళ్యాణం' మేకర్స్ కొత్త పోస్టర్‌ను షేర్ చేసారు.ఏప్రిల్ 22న ఈ సినిమా విడుదల కానుంది అని మేకర్స్ పోస్టర్ ద్వారా ప్రకటించారు.ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు బి,సుధీర్ ఈదర నిర్మిస్తున్న ఈ చిత్రానికి బివిఎస్‌ఎన్ ప్రసాద్ కథ,స్క్రీన్‌ప్లే, మాటలు రవికిరణ్ కోలా అందించారు.ఈ చిత్రంలో కాదంబరి కిరణ్,గోపరాజు రమణ,కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa