శ్రీవారి సేవలో తారక్ ఫ్యామిలీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ రోజు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తారక్ తల్లి షాలిని, భార్య లక్ష్మీప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. RRR ప్రమోషన్స్ వల్ల ఎన్టీఆర్ రానట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa