ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్' 5వ రోజు AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 16, 2022, 03:04 PM

రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలై 5వ రోజు ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 1.15కోట్లు వసూలు చేసింది.
నైజాం:53L
UA:10L
ఈస్ట్:9L
వెస్ట్:6L
గుంటూరు:8L
కృష్ణా:8L
నెల్లూరు:5L
AP-TS టోటల్:1.15 కోట్లు (1.85 కోట్ల గ్రాస్ )






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa