యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా 'ఓహ్ బేబీ','అద్భుతం' వంటి సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.ఈ హ్యాండ్సమ్ హీరో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న సూపర్ హీరో సినిమా 'హను-మాన్'లో నటిస్తున్నాడు.అమృత అయ్యర్ ఈ సినిమాలో తేజ సరసన నటిస్తుంది.ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు.తాజాగా ఈ సినిమా 100రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్నసందర్భంగా టీమ్ కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు.ఈ సెలబ్రేషన్ వీడియోను టీమ్ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.నిరంజన్ రెడ్డి ఈ హై బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa