ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగులో విడుదల కానున్న 'ది కశ్మీర్​ ఫైల్స్' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Fri, Mar 18, 2022, 11:04 PM

'ది కశ్మీర్​ ఫైల్స్' మూవీని త్వరలోనే తెలుగులోకి అనువదిస్తామని చిత్ర నిర్మాత అభిషేక్​ అగర్వాల్​ తెలిపారు. సినిమాను ఆదరించిన ప్రతీ ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానని ఆయన చెప్పారు. కోవిడ్ వల్ల సినిమా చిత్రీకరణకు నాలుగేళ్లు పట్టిందన్నారు. దేశ ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరూ సినిమాను ఆదరించారని తెలిపారు. 90వ దశకంలో కాశ్మీర్​ పండిట్​లపై జరిగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa