తమిళ హీరో శివ కార్తికేయన్ అనుదీప్ కెవి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.తెలుగు-తమిళం ద్విభాషా ప్రాజెక్ట్‌ను తెరకెక్కతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి మరో భారీ అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం ఉక్రెయిన్‌కు చెందిన మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా తీసుకున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసారు చిత్ర బృందం. ఈ సినిమాలో సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు.ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa