కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా `అచ్చం మేడమ్ నానం పయిర్పు`. ఈ సినిమాకి రాహా రామమూర్తి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఉషా ఉతుప్, మాల్గుడి శుభ, అంజనా జయప్రకాష్ ముఖ్య పాత్రలో నటించారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమా మార్చి 25 న ప్రముఖ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa