కిషోర్ తిరుమల డైరెక్షన్ లో శర్వానంద్ అండ్ రష్మిక నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమాలో ఖుష్బు సుందర్,రాధిక శరత్‌కుమార్,ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సంపాదించుకుంటుంది.
'ఆడవాళ్లు మీకు జోహార్లు' క్లోసింగ్ కలెక్షన్స్:::
నైజాం:-2.61 కోట్లు
ఉత్తరాంధ్ర:-0.86 కోట్లు
ఈస్ట్:-0.51 కోట్లు
వెస్ట్:-0.39 కోట్లు
గుంటూరు:-0.49 కోట్లు
కృష్ణా :-0.47 కోట్లు
నెల్లూరు:-0.30 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ (టోటల్ ):-6.40 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా:-0.40 కోట్లు
ఓవర్సీస్:-0.92 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :-7.72 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa